నగరంలోని రామంతాపూర్లోని స్క్రాప్ దుకాణంలో పేలుడు సంభవించింది. స్క్రాప్ దుకాణంలో పేలుడు.. ఒకరికి తీవ్ర గాయాలు | general. హైదరాబాద్: నగరంలోని రామంతాపూర్లోని స్క్రాప్ దుకాణంలో పేలుడు సంభవించింది. కాలిన గాయాలతో ఉన్న బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తు్నారు. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.