బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం సోమవారం నాటికి తుఫాన్‌గా, ఆ తరువాత రెండు రోజుల్లో తీవ్ర తుఫాన్‌గా మారి కోస్తాంధ్రలో తీరం దాటనున్నది. బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం సోమవారం నాటికి తుఫాన్‌గా, ఆ తరువాత రెండు రోజుల్లో తీవ్ర తుఫాన్‌గా మారి కోస్తాంధ్రలో తీరం దాటనున్నది. బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం సోమవారం నాటికి తుఫాన్‌గా, ఆ తరువాత రెండు రోజుల్లో తీవ్ర తుఫాన్‌గా మారి కోస్తాంధ్రలో తీరం దాటనున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, అన్ని జిల్లాల కలెక్టర్లను విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం అప్రమత్తం చేసింది.