కరీంనగర్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి శస్త్ర చికిత్సకు అవసరమయ్యే ఆర్థిక సహాయం చేయాలని ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లాఖాన్ చేసిన పోస్టుకు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. కరీంనగర్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి శస్త్ర చికిత్సకు అవసరమయ్యే ఆర్థిక సహాయం చేయాలని ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లాఖాన్ చేసిన పోస్టుకు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. KTR: రెండేళ్ల చిన్నారి శస్త్రచికిత్సకు కేటీఆర్ సంసిద్ధత | ktr-expresses-readiness-to-support-surgery-for-a-two-year-old-child.