ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా, వేగంగా కారు నడిపి వీధి శునకాన్ని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. బాధ్యతారహితంగా కారు నడిపిన అతడిపై చర్యలు తీసుకోవాలని చనిపోయిన కుక్కతో సహా నాగోలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆ వీధి శునకం ఇటీవల ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా, వేగంగా కారు నడిపి వీధి శునకాన్ని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మన్సూరాబాద్, న్యూస్‌టుడే: ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా, వేగంగా కారు నడిపి వీధి శునకాన్ని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. వాటి బాధ్యత అతడే తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేశారు.