తాగునీటి వృథాపై హైదరాబాద్ జలమండలి కఠిన చర్యలు చేపట్టింది. Hyderabad News: తాగునీటి వృథా.. హైదరాబాద్‌లో పబ్‌కు రూ.20 వేల జరిమానా | wastage of drinking water pub in hyderabad fined rs 20000 thousand. తాగునీటి వృథాపై హైదరాబాద్ జలమండలి కఠిన చర్యలు చేపట్టింది. తాగునీటి వృథాపై హైదరాబాద్ జలమండలి కఠిన చర్యలు చేపట్టింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని ఫోర్ ఫాదర్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా విధించింది. నీటి దుర్వినియోగానికి పాల్పడినందున తాగునీటి కనెక్షన్ తొలగించారు. కమర్షియల్ వాటర్ ట్యాంకర్ల సరఫరానూ అధికారులు నిలిపేశారు.