భూగర్భ జలాలు, తాగునీటిపై ఒత్తిడి తగ్గించేందుకు నవంబర్ 1 నుంచి హైదరాబాద్లో గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని నిర్మాణాలు, పరిశ్రమలకు సరఫరా. హైదరాబాద్ మహా నగరంలో నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్లో నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలు ప్రారంభించేందుకు జలమండలి ఏర్పాట్లు చేస్తోంది. నిర్మాణాలు, పరిశ్రమలు, పార్కులు, గ్రీనరీ వంటి అవసరాలకు శుద్ధి చేసిన మురుగునీటిని సరఫరా.