ఆర్టీసీ అధికారులతో శుక్రవారం విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. చర్చలలో ఎలక్ట్రిక్ బస్సులకు పిలిచిన టెండర్లను రద్దు చేయాలని నాయకులు కోరగా, అది ప్రభుత్వ నిర్ణయమని, రద్దు చేయడానికి వీలుకాదని జాయుంట్ మేనేజింగ్ డైరెక్టర్ శివప్రసాద్ తేల్చి చెప్పారు. ఎలక్ట్రికల్ బస్సుల టెండర్లు రద్దు లేదన్న అధికారులువిజయవాడ అర్బన్ (బస్‌స్టేషన్) అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ అధికారులతో శుక్రవారం విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. అనంతరం జేఏసీ కన్వీనర్లు వై.