బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో కాలేజీలపై ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. చేరుతున్న వారిలో ఇతర రాష్ట్రాల విద్యార్థులే అధికంకాలేజీలకు రాకుండానే మేనేజ్ చేసుకునేలా ఒప్పందాలు ఈ తరహా ప్రవేశాలకు అడ్డుకట్ట వేయాలంటున్న నిపుణులువిశాఖపట్నం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో కాలేజీలపై ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. గత కొన్నాళ్లుగా ఏయూ పరిధిలోని అనేక బీఈడీ కాలేజీల్లో ఇష్టారాజ్యంగా ప్రవేశా లను సాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.