‘గ్రేటర్’ ఎన్నికలు వేడెక్కాయి. అభ్యర్థుల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఐదేళ్లలో నగరంలో వైకాపా సాగించిన విధ్వంసాలను గుర్తు చేస్తూ, కూటమి అధికారంలోకి వచ్చాక చేసిన నగరాభివృద్ధిని కూటమి పార్టీల అభ్యర్థులు వివరిస్తున్నారు. ఐదేళ్లలో నగరంలో వైకాపా సాగించిన విధ్వంసాలను గుర్తు చేస్తూ, కూటమి అధికారంలోకి వచ్చాక చేసిన నగరాభివృద్ధిని కూటమి పార్టీల అభ్యర్థులు వివరిస్తున్నారు ప్రచారం.. ఖర్చుపై గుబులు: వాస్తవానికి గ్రేటర్ ఎన్నికల్లో ఈ నెల 28న పోలింగ్ పూర్తి కావాల్సి ఉంది. అయితే తాజా ఆదేశాల మేరకు నవంబర్ ఒకటిన పోలింగ్ జరగనుంది. 26వ తేదీ సాయంత్రంతో ముగియాల్సిన ప్రచార గడువు మరో మూడు రోజులు పెరిగింది.