నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో దోపిడీ జరుగుతోంది. జూపార్కులో పైసల ‘సంచి’ | general. ఈనాడు, హైదరాబాద్: నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో దోపిడీ జరుగుతోంది. ‘క్లోక్ రూమ్’ ద్వారా ఒక్కో కుటుంబం నుంచి రూ.30 వసూలు చేస్తున్నారు. సంపాదనపైనే దృష్టి పెట్టారని సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.