HMTV. Tirumala Deepavali Asthanam 2026 : దీపావళి పండగ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శోభాయమానంగా దీపావళి ఆస్థానం నిర్వహించారు. మలయప్ప స్వామివారికి నూతన పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించు కుని ఆదివారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 8వ తేదీన దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా పలు ఆర్జిత సేవలు రద్దయ్యాయి.