IND vs NZ ODI Series: న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో టీమిండియా వరుసగా రెండు విజయాలు సాధించింది. దీంతో ఐదు మ్యాచుల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ విజయాల మధ్య భారత జట్టును మూడు విషయాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ బ్యాటింగ్ ప్రదర్శనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. IND vs NZ ODI Series: న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత జట్టు (Team India) అద్భుత ఫలితాలు సాధిస్తోంది. వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించి ఐదు వన్డేల సిరీస్లో 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది.