India U19 vs Pakistan U19: అండర్-19 ఆసియా కప్ 2026లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత యువ జట్టు పాకిస్థాన్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా అర్జున్ రాజ్పుత్ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ జట్టును ఆదుకుంటున్నాడు. India U19 vs Pakistan U19: అండర్-19 ఆసియా కప్ 2026 (U19 Asia Cup 2026)లో దాయాదుల సమరం ఉత్కంఠగా సాగుతోంది. భారత్ అండర్-19 (India U19), పాకిస్థాన్ అండర్-19 (Pakistan U19) జట్లు గ్రూప్-ఏలో భాగంగా తలపడుతున్నాయి.