Ajinkya Rahane: జస్ప్రీత్ బుమ్రా లేదా భువనేశ్వర్ కుమార్ కాదు.. నెట్స్‌లో అత్యంత డేంజరస్ బౌలర్ అతనేనంటూ టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) కీలక విషయాన్ని బయటపెట్టాడు. టెస్ట్ లేదా వన్డే (ODI) ఏదైనా సరే.. మ్యాచ్‌లను గెలిపించే సత్తా షమీకి ఉందని, ఎన్నో కష్టకాలాలను ఎదుర్కొని గ్రౌండ్‌కి వచ్చి తన కమిట్మెంట్ ఏంటో నిరూపించుకున్నాడని రహానే ప్రశంసించాడు. షమీలాంటి ఆటగాడు మా టీమ్‌లో ఉండటం తమ అదృష్టమన్నాడు. ఇటీవల షమీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రహానే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..