Vivo Y6k: స్మార్ట్ఫోన్ మార్కెట్లో ప్రముఖ సంస్థ వివో మరో కొత్త బడ్జెట్ 5G ఫోన్ను విడుదల చేసింది. Vivo Y6k పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లతో వినియోగదారుల ముందుకు వచ్చింది. ముఖ్యంగా 6500mAh భారీ బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తుంది. ధూళి, నీటి నుంచి రక్షణ కోసం IP65.