బీసీసీఐ భారత్-శ్రీలంక తొలి వన్డే షెడ్యూల్ ను మార్చింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగాల్సిన మ్యాచ్ ను వాతావరణం, మరమ్మత్తుల కారణంగా విశాఖపట్నానికి తరలించింది. డిసెంబర్ 13న వైజాగ్ లో ఈ మ్యాచ్ జరగనుంది. రోహిత్, కోహ్లీల రికార్డులు వైజాగ్ లో అద్భుతం. భారత జట్టు శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్లో మొదటి మ్యాచ్ విశాఖపట్నంలో జరుగుతుంది.