Kaka Release: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘కాకా’ చుట్టూ గత కొద్ది రోజులుగా సాగుతున్న రూమర్లకు ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ ఊహించని రీతిలో ఫుల్స్టాప్ పెట్టారు. సంక్రాంతి రేసు నుంచి సినిమా తప్పుకుంటోందంటూ వస్తున్న తప్పుడు వార్తలను కొట్టిపారేస్తూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. “రూమర్లకు, ఫేక్ న్యూస్‌కు రెస్ట్ ఇన్ పీస్.. మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు సారీ.. సంక్రాంతికి.