TTD Vaikunta Dwara Darshanam: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20-29 వరకు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేసింది. అదనపు ఈవో సమీక్షలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. గత వైకుంఠ ఏకాదశిలో 7.83 లక్షల మంది దర్శనం చేసుకోగా, ఈసారి ఎక్కువ మందికి దర్శనం కల్పించాలనే లక్ష్యంతో ఉంది. తిరుమల శ్రీవారి భక్తులకు కీలక అప్డేట్ వచ్చేసింది. శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి 2026 జనవరి.