Hormuz Strait Crisis: హార్మూజ్ జలసంధి వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తీసుకుంది.. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరో కీలక మలుపు తిరిగాయి. ఇరు దేశాల మధ్య చర్చలకు కొత్త ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఇరాన్ కీలక ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఖతార్ మధ్యవర్తిత్వం ద్వారా అమెరికాకు కొత్త అణు ప్రతిపాదనను పంపినట్లు ఓ సీనియర్ ఇరాన్ అధికారి వెల్లడించారు. అయితే, అణు చర్చలు ప్రారంభం కావాలంటే ముందుగా అమెరికా తమ ఏడు డిమాండ్లను.