IPL Players Retention Fee: ఐపీఎల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకోబోతోందా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న మెగా వేలానికి ముందే కొందరు స్టార్ ఆటగాళ్లు తమ రిటెన్షన్ ఫీజు విషయంలో భారీగా డిమాండ్లు చేస్తున్నట్లు సమాచారం. తమను జట్టులో కొనసాగించాలంటే.. రూ.40 కోట్లు చెల్లించాలని కొన్ని ఫ్రాంచైజీల ముందు ప్రతిపాదించినట్లు క్రికెట్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్బజ్ కథనం ప్రకారం.. కొందరు టాప్ ప్లేయర్లు తమ రిటెన్షన్.