AP MPTC and ZPTC Elections: చంద్రగిరి నియోజకవర్గంలో నిన్న జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు, నిరసనలు చోటుచేసుకోవడంతో పోలీసులు పెద్ద ఎత్తున ముందస్తు అరెస్టులు నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేశారు. తిరుపతి రూరల్ మండల పరిధిలోని కపిలేశ్వరస్వామి స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణకు దిగిన వెంకటపతి నగర్‌కు చెందిన బొర్రెడ్డివారి గజేంద్రనాథ్ రెడ్డి, కోనేరు ప్రసాద్ రెడ్డిలను తిరుపతి రూరల్ పోలీసులు ముందస్తు అదుపులోకి తీసుకున్నారు. అలాగే సాయి.