Chris Lynn Ban: ఆస్ట్రేలియా స్టార్ టీ20 క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ ప్లేయర్ క్రిస్ లిన్‌కు షాక్ తగిలింది. క్రిస్ లిన్ డోపింగ్ పరీక్షలో దొరికిపోయాడు. కొకైన్ వినియోగించినట్లు పరీక్షల్లో తేలడంతో అతడిపై నెల రోజుల నిషేధం విధించినట్లు ఇంగ్లండ్ క్రికెట్ రెగ్యులేటర్ శుక్రవారం వెల్లడించింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ నిషేధ కాలం ఇప్పటికే పూర్తయింది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ రెగ్యులేటర్ అధికారికంగా తెలిపింది. ఇంగ్లండ్‌లో జరిగిన టీ20 బ్లాస్ట్.