Story Board: ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకముందే ఉక్రెయిన్ యుద్ధం మొదలైనా.. దాని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై స్వల్పకాలమే పడింది. కానీ అసలు యుద్ధాలే లేకుండా చేస్తానని బీరాలు పలికిన.. ఉరుము లేని పిడుగులా ఇరాన్ యుద్ధం తెచ్చిపెట్టిన.. మొత్తంగా ప్రపంచ మార్కెట్లను పడేశారు. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొడిగడుతున్న దీపంలా ఊగిసలాడుతూనే ఉంది. దీనికి తోడు ట్రంప్ ఎడాపెడా సుంకాల బాదుడు, యుద్ధం విషయంలోనూ తీవ్రమైన అనిశ్చితితో మదుపర్లు డీలా పడ్డారు. ఇది చాలదన్నట్టుగా.