Andre Russell: వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌లలో తనదైన ముద్ర వేసిన రస్సెల్.. తాజాగా 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో ఈ ఘనత సాధించాడు. దీంతో టీ20 క్రికెట్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న 21వ బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా ఈ ఫార్మాట్లో 10 వేల పరుగులతో పాటు 500కు పైగా వికెట్లు తీసిన తొలి.