Gollabuddharam Murder Case: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం గ్రామ తండాలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. అక్రమ సంబంధం నేపథ్యంలో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. భార్య, ఆమె ప్రియుడు పరారీలో ఉండగా.. పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భూపాలపల్లి సీఐ శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. అజ్మీర చందు.