ప్రైవేటు ట్రావెల్స్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడంతోపాటు బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. Home » Telangana » Hyderabad » TGSRTC Bus Ticket Price Discount Bengaluru Mysuru Vijayawada Guntur. హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ట్రావెల్స్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడంతోపాటు బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఎంపిక చేసిన బస్సు సర్వీసుల్లో టికెట్ ధరలను తగ్గించింది.