చారిత్రక శ్రీగోవిందరాజస్వామి ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నా.. దేవాదాయశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గుట్ట జాగాలో గుట్టుగా పాగా | general. గిర్మాజీపేట(వరంగల్), న్యూస్టుడే: చారిత్రక శ్రీగోవిందరాజస్వామి ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నా.. గతంలో ఆలయానికి సంబంధించి సుమారు 8 ఎకరాల వరకు భూమి ఉండేదని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఆ తర్వాత 15/1 సర్వే నంబరులోని 5.25 ఎకరాలు మాత్రమే ఆలయ భూమి అని నిర్ధారించారు. ప్రస్తుతం గుట్ట మినహా మిగిలిన భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ప్రైవేటు పార్కింగ్ ప్రహరీని 2023లో దేవాదాయశాఖ అధికారులు కూల్చారు. అయితే అప్పటికే పార్కింగ్లోని వందల సంఖ్యలో ఉన్న వాహనాలు బయటికి వెళ్లేందుకు వీలుగా..