క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్లో ఎస్సార్ యూనివర్సిటీ 701-710 ర్యాంక్ బ్యాండ్ సాధించిందని వర్సిటీ చాన్స్లర్ వరదారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. వర్సిటీ చాన్స్లర్ వరదారెడ్డివరంగల్ ఎడ్యుకేషన్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్లో ఎస్సార్ యూనివర్సిటీ 701-710 ర్యాంక్ బ్యాండ్ సాధించిందని వర్సిటీ చాన్స్లర్ వరదారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సార్ యూనివర్సిటీ ఏకంగా మూడు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్లో విశేష గురింపు సాధించి సత్తా చాటిందన్నారు.