జయప్రద తన సినిమా, రాజకీయ ప్రస్థానంలోని ఆసక్తికర జ్ఞాపకాలను పంచుకున్నారు. శోభన్ బాబు అత్త అని పిలిచే ఆప్యాయతను, జూనియర్ ఎన్టీఆర్ గౌరవాన్ని గుర్తు చేసుకున్నారు. సుజాత సినిమా తనకెంతో భావోద్వేగమని, దాసరి నారాయణ రావుతో ఓఘటన, ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయ ప్రవేశం, ఆయన బస్ యాత్ర ప్రభావం గురించి వివరించారు. ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద తన సినీ, రాజకీయ జీవితంలోని పలు ఆసక్తికర జ్ఞాపకాలను ఓ కార్యక్రమంలో పంచుకున్నారు.