ఒకే ఫ్రేమ్‌లో వైఎస్ జగన్, ఒకే కేటీఆర్, దళపతి విజయ్, త్రిష.. చెన్నైలో జరిగిన వైఎస్సార్ కుటుంబ వివాహ వేడుకలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ రెడ్డి వివాహానికి రెండు తెలుగు రాష్ట్రాల అగ్ర రాజకీయ నేతలతో పాటు సినీ తారలు తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఈ స్టార్ ఫ్రేమ్ ఫొటో ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారి ట్రెండ్ అవుతోంది.