AP MPTC ZPTC Elections: స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.. గతంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో కొన్ని సమస్యలు వెలుగులోకి రాగా.. ఈ రోజు జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొన్ని ఘటనలు జరిగాయి.. అయితే, ఇవాళ్టి ఎన్నికపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసిందని వెల్లడించారు. అయితే, ఎన్నికల సందర్భంగా.