APPSC Group 1 Evaluation Scam: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 స్కామ్లో రంగంలోకి దిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనం కుంభకోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ.. మనీలాండరింగ్ కోణంలో హైదరాబాద్, సికింద్రాబాద్, గుంటూరులోని ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈడీ హైదరాబాద్ జోనల్ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) చట్టంలోని సెక్షన్ 17 కింద ఈ తనిఖీలు చేపట్టారు. ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి,.