Sreeleela: టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగి, అంతే వేగంగా ఫ్లాపుల ఊబిలో కూరుకుపోయిన యంగ్ సెన్సేషన్ శ్రీలీల కెరీర్ అనూహ్య మలుపు తిరిగింది. తెలుగులో వరుస డిజాస్టర్లు పలకరించడంతో మేకర్స్ ఆమెను క్రమంగా పక్కన పెట్టేశారు. గత రెండేళ్లుగా టాలీవుడ్లో ఒక్క ప్రాజెక్ట్ కూడా సైన్ చేయలేక ఆమె కెరీర్ దాదాపు ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. తెలుగు ఇండస్ట్రీ ఆమెను పట్టించుకోకపోతేనేం.. పక్కనే ఉన్న కోలీవుడ్ మాత్రం శ్రీలీలకు.