Andhrajyothy. tirumala laddu adulteration case : తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసును ఆంధ్రప్రదేశ్ వెలుపలకు బదిలీ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. తిరుపతి లడ్డూ కల్తీ కేసు విచారణను ఏపీ వెలుపలకు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది.