Train Number Changes 2027: 2027 జనవరి 1 నుంచి భారతీయ రైల్వేలో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. నార్తర్న్ రైల్వే పరిధిలోని 18 రైళ్లు సూపర్‌ఫాస్ట్ హోదా కోల్పోనున్నాయి. వీటికి కొత్త నంబర్లు కేటాయించడంతో పాటు సూపర్‌ఫాస్ట్ సర్ఛార్జ్ తొలగించనున్నారు. ఏయే రైళ్ల నంబర్లు మారనున్నాయి? ప్రయాణికులకు ఎంత ఆదా అవుతుంది? పూర్తి వివరాలు తెలుసుకోండి. Indian Railway Updates Telugu: భారతీయ రైల్వే ప్రయాణికులకు కీలక అప్డేట్ ఇచ్చింది. 2027 జనవరి 1 నుంచి పలు రైళ్ల వర్గీకరణ, నంబర్లలో మార్పులు చేయనుంది.