జియో దీపావళి ఆఫర్: జియో యూజర్లకు మరియు దేశ ప్రజలకు దీపావళి పండుగ కనుక అందించింది రిలయన్స్ జియో. 999 రూపాయల విలువైన 4జి ఫోన్ ను రూ. 699 రూపాయల ధరకే ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ తో చాలా చవక రేటుకే అన్లిమిటెడ్ కాలింగ్ అందించే రీఛార్జ్ ఆఫర్ ను అటాచ్ కూడా చేసింది. ఈ ఆఫర్ తో అతి చవక ధరకే అన్లిమిటెడ్ లాభాలు ఇంటికి తెచ్చుకునే అవకాశం జియో అందించింది. జియోభారత్ 4G ఫోన్లను నిన్న మొన్నటి వరకు రూ.