Jio Unlimited 5G Data: టెలికాం దిగ్గజలలో ఒకటైన రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఒక సరికొత్త, సరసమైన డేటా బూస్టర్ ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ. 15 ధరతో 24 గంటల పాటు అపరిమిత 5G ఇంటర్నెట్ సేవలను అందించే షార్ట్-టర్మ్ డేటా ప్యాక్‌ను ప్రకటించింది. ఈ సింగిల్ డే యాడ్ ఆన్ ప్లాన్ నవంబర్ 5 నుండి అర్హులైన ప్రీపెయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకవచ్చింది. ఎక్కువ కాలపరిమితి ఉండే నెలవారీ.