BGMI Air Launch Date Confirmed: భారత మొబైల్ గేమింగ్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బ్యాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) లైటర్ వెర్షన్ ‘BGMI Air’ అధికారిక లాంచ్ డేట్ను డెవలపర్ క్రాఫ్టన్ ఇండియా (KRAFTON India) ప్రకటించింది. డిసెంబర్ 10, 2026న ఈ సరికొత్త గేమ్ భారత్లో విడుదల కానుంది. అధికారిక రిలీజ్ డేట్ ఖరారు కావడానికి ముందే గూగుల్ ప్లే స్టోర్లో ఏకంగా 14 మిలియన్ల (1.4 కోట్లు) ప్రీ-రిజిస్ట్రేషన్లను దాటేసి ఈ.