గత వారం ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. 'కామ్రేడ్ కళ్యాణ్', 'మీర్జాపూర్', 'సిగ్మా', 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్', 'బత్తా', 'అవరచన్ బాయ్స్',ఓటీటీల్లో దూసుకుపోతున్నాయి. Telugu OTT: గుంజి గుంజి అంటూ స్టేజ్ పైనే బూతు పాట పాడి దుమారం రేపిన యాటిట్యూడ్ స్టార్.