టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఒక సినిమా గురించి ప్రశంసల వర్షం కురిపిస్తే ఆ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఏర్పడతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘రామాయణ’ సినిమాపై దిల్ రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారిక ఖాతా ద్వారా ఈ సినిమాను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ అంచనాలను అమాంతం పెంచేసింది. రణ్‌బీర్ కపూర్.