Imran Khan: రావల్పిండిలోని అదియాలా జైల్లో బందీగా ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన న్యాయవాదుల ముందు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన బెయిల్, వ్యక్తిగత కేసులను కాసేపు పక్కన పెట్టి.. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య బుష్రా బీబీని రక్షించడంపైనే పూర్తి దృష్టి సారించాలని లీగల్ టీమ్‌కు తేల్చి చెప్పారు. పీటీఐ (పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్) సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది బారిస్టర్ గౌహర్ అలీ ఖాన్ జైలుకు వెళ్లి ఇమ్రాన్‌తో సమావేశమైన.