Andhra Pradesh municipal election results in Visakhapatnam, Vijayawada and Guntur highlight a major setback for YSRCP. మహానగరం విశాఖపట్నం లో నమోదు పోలింగ్ శాతం కేవలం 56.32 శాతంగానే నమోదైనప్పటికీ, ఓట్ల లెక్కింపులో కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి సాధించిన విజయం చారిత్రాత్మక రికార్డును నెలకొల్పింది. వైసీపీ అభ్యర్థి కల్యాణిపై ఏకంగా రెండున్నర లక్షల చిలుకు మెజార్టీతో కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించగా, కార్పొరేషన్ పరిధిలోని 120 వార్డుల్లో 100కు పైగా డివిజన్లను కూటమి కైవసం చేసుకుంది.