Jagapathi Babu Younger Sister wins as Guntur Mayor : ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు సోదరి, టీడీపీ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గుంటూరు మేయర్గా విజయం సాధించారు. Jagapathi Babu Younger Sister wins as Guntur Mayor : గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘనవిజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు సోదరి, టీడీపీ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గుంటూరు మేయర్గా విజయం సాధించారు. ముందు నుంచి ప్రచారం జరిగినట్లుగానే ఆమె భారీ మెజార్టీతో విజయం సాధించారు.