Vijayawada Mayor: Janasena leader Vangaveeti Radha secures the Mayor post as the alliance candidate in Vijayawada. విజయవాడ మేయర్ పీఠాన్ని కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన జనసేన నేత వంగవీటి రాధా చేజిక్కించుకున్నారు. హోరా హోరీగా సాగిన విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన వంగవీటి రాధాకు భారీ మెజార్టీ దక్కింది. ముఖ్యంగా ముగ్గురి మధ్య ప్రధాన పోటీ సాగింది. ఇండి కూటమి మద్దతుతో మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర రావు బరిలోకి దిగటం పోరు ఆసక్తిగా మారింది. తుది ఫలితాలు మాత్రం ఆసక్తిగా మారాయి.