Vijayawada Mayor election left former IPS officer AB Venkateswara Rao with an unexpected setback, drawing attention to the political developments. బెజవాడ మేయర్ ఎన్నికలు ఏబీ వెంకటేశ్వరరావుకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. విజయవాడ మేయర్ గా వంగవీటి రాధా విజయం సాధించారు. త్రిముఖ పోరుగా భావించిన విజయవాడ మేయర్ ఎన్నిక.. విజయవాడలో చివరి నిమిషంలో అనూహ్యంగా ఏబీ వెంకటేశ్వర రావు బరిలోకి దిగారు. అందరూ విజయవాడ ఫలితం వైపు ఆసక్తిగా చూసారు. అయితే, ఏబీ అంచనాలు తల కిందులు కావటం వెనుక కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.విజయవాడ కార్పోరేషన్ ఫలితాలు వెల్లడి అయ్యాయి.