‘కూటమి’ మళ్లీ విజయఢంకా మోగించింది జీవీఎంసీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యత చాటింది దశాబ్దాలుగా తెదేపా జెండాను మోసిన మధ్యతరగతి కుటుంబానికి చెందిన ముక్కా శ్రావణి భారీ మెజార్టీతో మేయర్గా ఎన్నికయ్యారు. ‘ట్రిపుల్ ఇంజిన్ సర్కార్’ను కోరుకున్న విశాఖ ఓటర్లు మేయర్ పీఠమెక్కనున్న శ్రావణి అత్యధిక వార్డుల్లో సత్తాచాటిన తెదేపా, జనసేన, భాజపా ఎన్నికల్లోనూ చతికిలబడిన వైకాపా. విశాఖ తెదేపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో విజయచిహ్నం చూపుతున్న జీవీఎంసీ మేయర్ స్థాన విజేత ముక్కా శ్రావణి, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, నాయకులు.