ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఇద్దరు వ్యక్తులను రూ.1.38 కోట్ల మేర మోసం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని బాచుపల్లికి చెందిన 68 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్‌కు ఫేస్బుక్ ద్వారా దివ్య అయ్యర్ అనే మహిళ పరిచయమైంది. రూ.1.38 కోట్ల మేర మోసగించిన నేరగాళ్లు హైదరాబాద్‌లో ఘటన.. పోలీసుల దర్యాప్తు హైదరాబాద్ సిటీ, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఇద్దరు వ్యక్తులను రూ.1.38 కోట్ల మేర మోసం చేశారు. రిటైర్డ్ ఇంజనీర్‌ను ఓ వాట్సాప్ గ్రూపులో చేర్చి ‘ఈక్యూఆర్ హెచ్ఎన్ఐ’ అనే నకిలీ ట్రేడింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేయించింది.