హైదరాబాద్ జిల్లాలో కొందరు విదేశీయులు ఓటు హక్కు కలిగి ఉన్నట్లు ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్)లో ప్రాథమికంగా గుర్తించామని జీహెచ్ఎంసీ తెలిపింది. సనత్నగర్లో 12 మంది నేపాలీలురంగారెడ్డిలోని ఓ సెగ్మెంట్లో పదుల సంఖ్యలో రోహింగ్యాలుబీఎల్ఓల నోటీసులకు ఆధారాలివ్వని విదేశీయులువిదేశీ ఓట్ల తొలగింపునకు జీహెచ్ఎంసీ సన్నద్ధంక్షేత్రస్థాయి తనిఖీలకు బీఎల్ఓలను అనుమతించండివివిధ కమ్యూనిటీలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ విజ్ఞప్తిహైదరాబాద్ సిటీ, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ జిల్లాలో కొందరు విదేశీయులు ఓటు హక్కు కలిగి ఉన్నట్లు ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్)లో ప్రాథమికంగా గుర్తించామని జీహెచ్ఎంసీ తెలిపింది.