వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం.. బుధవారం ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,39,650గా ఉంది. Home » Business » Hyderabad gold rate 24 carat 22 carat silver price VVNP. ఇంటర్నెట్ డెస్క్: వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,010గా ఉంది. ఇక వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.