నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. Hyderabad: నకిలీ కరెన్సీ ముఠా ఆటకట్టు | fake-currency-racket-busted-in-hyderabad. అబ్దుల్లాపూర్‌మెట్, న్యూస్‌టుడే: నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. రూ.500 నకిలీ నోట్లను ముద్రిస్తున్న కేంద్రాన్ని గుర్తించడంతోపాటు రూ.6.78 కోట్ల నకిలీ నోట్లను, ముద్రణకు ఉపయోగించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకుని.. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులతో కలిసి షాద్‌నగర్ ఎస్వోటీ బృందం ఈ కేసును ఛేదించింది. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫ్యూచర్‌సిటీ పోలీసు కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలు వెల్లడించారు. ఈ నెల 1న రాత్రి 10.